సంతనూతలపాడు: రామతీర్థం సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న గ్రానైట్ టిప్పర్ లారీ, ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
India | Sep 8, 2025
చీమకుర్తి: ఆర్టీసీ బస్సును గ్రానైట్ టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటన చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది....