కథలాపూర్: ఈ నెల 6న ఎమ్మార్పీఎస్ మహాగర్జన సదస్సుకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి: MRPS జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీ రాజం
Kathlapur, Jagtial | Aug 4, 2025
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండల కేంద్రంలో MRPS జిల్లా అధికార ప్రతినిధి కాశవత్తుల...