Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఇడమడక లో 500 ఏళ్ల నాటి శ్రీ తిరువెంగళనాథ ఆలయానికి పూర్వ వైభవం

Allagadda, Nandyal | Jun 7, 2026
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం ఇడమడక సమీపంలో 500 ఏళ్ల నాటి శ్రీ తిరు వెంగళనాథ స్వామి పురాతన ఆలయాలను హిందూ ఐక్య సంఘం ఎస్ ఎస్ ఎఫ్, ఆర్ఎస్ఎస్ సభ్యులకు భక్తులు స్వచ్ఛందంగా శుభ్రపరిచారు, ముళ్ళ కంపలు, చెట్ల పొదలను తొలగించి ఆలయానికి సున్నం రంగులు వేశారు, ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాలు ప్రకటించగా సహకరించిన వారందరికీ నిర్వాహకులు తెలిపారు