Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని పామురాయి సమీపంలో జాతీయ రహదారిపై తగలబడిన కంటైనర్

Anantapur Urban, Anantapur | May 13, 2026
అనంతపురం నగర శివారులోని పామురాయి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్ తగలబడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. కియా కంపెనీ నుంచి ఢిల్లీకి వాహనాల పరికరాలను తీసుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.