నంద్యాల అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాలో ఘనంగా నిర్వహించాలి :నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 11, 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో నిర్వహించనున్న యోగా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు యోగ అసోసియేషన్లు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లలో యోగా అసోసియేషన్ ప్రతినిధులు సభ్యులు సంబంధించిన శాఖల అధికారులతో సమావేశమై యోగ ప్రచార కార్యక్రమాలు ప్రజల్లో యోగ పై అవగాహన పెంపు చర్యలు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు