ఒంగోలు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో మారిన రాజకీయాలు
Ongole Urban, Prakasam | May 19, 2026
మాజీ మంత్రి జనసేన నేత తునేని శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలవడం ఒంగోలు రాజకీయాలలో కొత్త మలుపులు జరుగుతున్నాయని ప్రచారం జోరు అందుకుంది. స్థానిక ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మాజీ మంత్రి బాల్నేని శ్రీనివాస్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే ప్రస్తుతం వీరు ఇరువురు ప్రభుత్వంలో భాగమైన పార్టీలలో కొనసాగుతున్నందున కలిసి పని చేయాలని అధినేతలు పలుమార్లు చెప్పి ఉన్నారు. అయితే వీరు ఇప్పటివరకు కలవకపోగా సమయం చిక్కినప్పుడల్లా విమర్శించుకుంటూ నే ఉన్నారు. ఈ సందర్భంలో బాలునేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పలు అంశాలను చర్చించటం హాట్ టాపిక్ గా