ఆళ్లగడ్డ: రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు ఆళ్లగడ్డ విద్యార్థులు ఎంపిక
చిత్తూరులో జూన్ 27 28 డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగే అండర్ 23 రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలకు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నుంచి నరేంద్ర, వివేకానంద, ఆదిత్య, కార్తీక్, గోపి నంద్యాల జిల్లా జట్టుకు ఎంపికైనట్టు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ ఎస్ సుబ్బారెడ్డి శనివారం తెలిపారు, ఆళ్లగడ్డ నుంచి కుస్తీ పోటీలకు మొట్టమొదటిసారిగా వీరు ఎంపికైనట్లు తెలిపారు