అనంతపురం అర్బన్: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడినికి వెంటనే శిక్షించాలని దళిత ఎమ్మార్పీఎస్ మైనారిటీ నాయకులు డిమాండ్ అనంతపురం
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడ్ని వెంటనే శిక్షించాలని దళిత ఎమ్మార్పీఎస్ మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు .అనంతపురం నగరంలోని ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.