నంద్యాల అర్బన్: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ జోకర్ : కర్నూలు లో మంత్రి టీజీ భరత్
Nandyal Urban, Nandyal | May 14, 2026
వైయస్సార్ సిపి నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ జోకర్ అని కర్నూలు మంత్రి బైరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్నూల్ లో టీజీ ఫ్యామిలీ పై ఇంతవరకు అపోజిషన్ పార్టీ వాళ్లు కూడా అవినీతి ఆరోపణలు చేయలేదని అలాంటి మా కుటుంబం పై సిద్ధార్థ రెడ్డి ఆరోపణలు చేయడం ఓ జోకర్ లాగా ఉన్నాడని తెలిపారు. దమ్ముంటే వైఎస్ఆర్సిపిలో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని అన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణల పై త్వరలోనే డిప్లమేషన్ వేస్తున్నట్లు మంత్రి తెలిపారు