బెల్లంపల్లి: కన్నెపల్లి మండలం ఎల్లారం పోచమ్మ ఆలయానికి ఆషాడ మాసంలో మొదటి ఆదివారం కావడంతో పోటెత్తిన భక్తులు
Bellampalle, Mancherial | Jun 29, 2025
కన్నెపల్లి మండలం ఎల్లారం గ్రామంలోని పోచమ్మ ఆలయానికి ఆషాడ మాసం మొదటి ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు భక్తులు డప్పు...