పటాన్చెరు: సాకి చెరువు కట్టపై అతి త్వరలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరించబోతున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
Patancheru, Sangareddy | Sep 10, 2025
చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ఐలమ్మ చిత్రపటానికి...