సిద్దిపేట అర్బన్: సిద్దిపేట నూతన కలెక్టర్ గా కలెక్టర్ హైమావతి బాధ్యతలు స్వీకరన.ప్రభుత్వ కార్యక్రమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి
సిద్దిపేట నూతన కలెక్టర్ గా కలెక్టర్ హైమావతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన కలెక్టర్కు కలెక్టర్ రేట్ కార్యాలయ సిబ్బంది అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.