తాడిపత్రి: అనారోగ్యంతో మిలటరీ హాస్పిటల్లో మృతి చెందిన జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
పెద్దవడుగూరు మండలంలో ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్ రెడ్డి పర్యటించారు. జవాన్ అమర్నాథ్ అనారోగ్యంతో మిలిటరీ హాస్పిటల్లో మృతి చెందినట్లు విషయం తెలుసుకొని అప్పేచెర్లలో ఆయన భౌతికకాయం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. అవయవదానం చేసి త్యాగనిరతని నిరూపించుకున్నారని ఎమ్మెల్యే కొనియాడారు.e