కర్నూలు: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి: కర్నూలు లో ఎస్ఎఫ్ఐ
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను అడ్డుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు ఆర్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న భాష్యం, గుడ్ షెఫర్డ్ , సెయింట్ జోసెఫ్ పాఠశాలలపై* చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం దీపావళి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సెలవు రోజు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సంతోషంగా పండగ జరుపు కోవాలి. అయితే ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ర్యాంకులు మార్కుల కోసం అదనపు తరగతులను నిర్వహించి విద్యార్