కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం బిఆర్ఎస్ నేతల తీరుపై విమర్శలు
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం… సమావేశంలో మాట్లాడిన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఎమ్మెల్యేలురేవూరి ప్రకాష్ రెడ్డికే ఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయినిమాట్లాడుతూ.ప్రతిపక్ష పాత్ర పోషించే పెద్దమనిషి కనబడడం లేదు అన్నారు బిస్కెట్ లు వేస్తే స్థాయిని మరచి మాటలాడటం సిగ్గుచేటు అన్నారు.రాజకీయ పబ్బమే తప్ప ఒక్కనాడైనా జిల్లా అభివృద్ధి కోసం పోటీపడ్డారని ప్రశ్నించారు