నంద్యాల అర్బన్: ఏకో టూరిజం అభివృద్ధికి సిఎస్సార్ నిధులు వినియోగం జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 16, 2026
నంద్యాల జిల్లాలో ఏకో టూరిజం అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు.గురువారం కలెక్టరేట్లను వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అటవీ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్,, ఎస్పీ సునీల్ షోరాన్,డిప్యూటీ డైరెక్టర్ అనురాగమీన ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ నాగమణి ఈశ్వరి వీఆర్వో రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు