Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కుప్పం: కుప్పంలో టీచర్స్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

Kuppam, Chittoor | Dec 13, 2025
కుప్పం PES కళాశాల క్రీడా మైదానంలో శనివారం టీచర్స్ స్పోర్ట్స్ మీట్ను RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, PKM - UDA ఛైర్మన్ డా. సురేష్ ప్రారంభించారు. క్రీడల ద్వారా ఉపాధ్యాయుల్లో ఆరోగ్య స్పూర్తి, స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. టీచర్స్ స్పోర్ట్స్ మీట్ను విజయవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం ఎంతో అవసరమన్నారు.