సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో వీక్లీ పెరేడ్ నిర్వహించడం జరిగింది, సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్, ఆరోగ్య పరిరక్షణ గురించి వీక్లీ పెరేడ్,విధినిర్వహణ ఎంత ముఖ్యమో, ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యం ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్.
117 views | Siddipet, Telangana | Aug 2, 2025