అనంతపురం అర్బన్: నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి
Anantapur Urban, Anantapur | Apr 8, 2026
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని గుర్తు తెలియని వృద్ధురాలుమృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.