కొత్తగూడెం: మైనార్టీ గురుకుల సిబ్బంది వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరిన మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Kothagudem, Bhadrari Kothagudem | Aug 19, 2025
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే...