Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ సూరజ్

Nandyal Urban, Nandyal | May 14, 2026
నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా 2018 బ్యాచ్కు చెందిన జి.సూరజ్ ధనుంజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన కొల్లాబత్తుల కార్తీక్ బదిలీ కావడంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జి. సూరజ్ ధనుంజయ్ ఆర్థిక శాఖలో ప్రభుత్వ ఉప కార్యదర్శిగా పనిచేస్తూ నంద్యాల జిల్లాకు బదిలీ చేశారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ సూరజ్ - Nandyal Urban News