Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కలెక్టర్ ఆనంద్

Anantapur Urban, Anantapur | Apr 28, 2026
అనంతపురం జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆనందు జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం ఉదయం 10 గంటల20 నిమిషాల సమయంలో మీడియా సంస్థల నుంచి పూర్తి వివరాలను వెల్లడించారు పెట్రోల్ బంకుల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఎమ్మార్వోల ద్వారా నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు.

MORE NEWS

No related stories for this location.