అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు
Anantapur Urban, Anantapur | May 4, 2026
అనంతపుర నగరంలోని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన టిడిపి అభిమానులు కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోమవారం ఉదయం 10:50 సమయం లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.