ఆళ్లగడ్డ: చింతకుంట సమీపంలో రోడ్లపైనే ఆరబోసిన మొక్కజొన్నలు, పెరుగుతున్న ప్రమాదాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలోని చింతకుంట సమీపంలో రోడ్లపైనే రైతులు మొక్కజొన్న పంటను ఆరబెట్టుకోవడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, నేషనల్ హైవే లోని సర్వీస్ రోడ్డు వెంట, చింతకుంట చెరువు సమీపంలో మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబోశారు, దీనివల్ల ఒకేవైపు వాహనాలు వెళ్లాల్సి వస్తుంది, పంట నుర్పిడులతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు