Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రాజమండ్రి సిటీ: విద్యార్థులు బస్సుల కోసం ఇబ్బందులు పడకుండా సమయాల్లో మార్పు చేయండి : RTC అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి సూచన

India | Sep 16, 2025
దూర ప్రాంతాల నుండి రాజమండ్రిలో వివిధ కళాశాలలో విద్యాభ్యాసం కోసం వస్తున్న విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సుల సమయాలలో మార్పులు చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్టీసీ అధికారులకు సూచనలు ఇచ్చారు మంగళవారం సాయంత్రం బస్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను గమనించి తన వాహనాన్ని ఆపి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులను రప్పించి విద్యార్థుల కళాశాల సమయాలను అనుసరించి బస్సుల సమయంలో మార్పులు చేయాలన్నారు.

MORE NEWS