తణుకు: ఆరాధ్య దైవంగా పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారు : తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
Tanuku, West Godavari | Sep 2, 2025
అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దైవంగా పవర్...