ఒంగోలు అర్బన్: మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై చేస్తున్న విమర్శల వెనక రాజకీయ హస్తం ఉంది: జనసేన మహిళా నేత రావిపాటి అరుణ
Ongole Urban, Prakasam | May 19, 2026
మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జడ బాల నాగేంద్ర యాదవ్ విమర్శించటమేనక రాజకీయ హస్తం ఉందని జనసేన పార్టీ మహిళా నేత రావిపాటి అరుణ విమర్శించారు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బాలినేని శ్రీనివాస్ రెడ్డి కలవడంతో ప్రజలలో అతనికి పాజిటివ్ వైస్ వచ్చాయని అవి తట్టుకోలేని కొందరు నేతలు కావాలని వెనుక ఉండి బాలనాగరం చేత దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు బాలినేని శ్రీనివాసరెడ్డి నలుగురికి సాయం చేసే వ్యక్తి కానీ ఎవరి వద్ద చేయి శాసే అటువంటి క్యారెక్టర్ అతనిది కాదని దానికి తామంతా సాక్ష్యం అంటూ ఆమె తెలిపారు