అనంతపురం జిల్లా రామరాజు పల్లి లో ఆడుకుంటున్న చిన్నారిపై కూడా పడి చిన్నారికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 12, 2026
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండలం రామరాజు పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిపై గోడ మీద పడడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.