నందికోట్కూరు: కబడ్డీ పోటీల్లో మొదటి విజేత వడ్డేమాన్ :బహుమతులను అందజేసిన
మాజీ సర్పంచ్ నాగార్జున రెడ్డి
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పి.లింగాపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ సుంకులమ్మ గుడి దేవత మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో 35 జతలు పాల్గొన్నాయని లింగాపురం మాజీ సర్పంచ్ నాగార్జున రెడ్డి బుధవారం అన్నారు,కబడ్డీ పోటీల్లో గెలుపొందిన మొదటి విజేత వడ్డేమాన్ జట్టుకు-20 వేలు,రెండవ విజేత సంబవరం జట్టు 15 వేలు,మూడవ విజేత తాడిపత్రి 10 వేలు,నాలుగవ విజేత లింగాపురం జట్టు-5 వేల రూపాయల నగదును అందజేసినట్లు మాజీ సర్పంచ్ మరియు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కేశవరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి, నారాయణ,ఓబులేష్