నందికోట్కూరు: నంద్యాల పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ వ్యాధి నివారణే లక్ష్యం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
నంద్యాల పార్లమెంట్ పరిధిలో క్యాన్సర్ వ్యాధి నివారణే లక్ష్యంగా పనిచేస్తానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు టిడిపి ఫ్లో లీడర్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు, పగిడ్యాల మండలం నెహ్రు నగర్ గ్రామంలో బసవతారక ఇండో అమెరికన్ ఆసుపత్రి రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో ఎంపీ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ మహా శిబిరంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు పిల్లలు బిజీ బిజీగా ఉండటంతో వారి ఆరోగ్యంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్ల