Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

నందికోట్కూరు: ముచ్చు మర్రి గ్రామంలో కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

Nandikotkur, Nandyal | Jul 13, 2026
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చు మర్రి గ్రామంలో సోమవారం పిచ్చికుక్కల స్వైర విహారం కలకలం రేపింది, ప్రణీత్ అనే మూడేళ్ల బాలుడిపై పిచ్చికుక్క ఒక్కసారిగా దాడి చేసి ముఖం మీద తీవ్రంగా కరిచింది, ఈ ఘటనలో బాలుడే ముఖ్యం పై గాయాలు కాగా తీవ్ర రక్తస్రావం జరిగింది, స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

MORE NEWS

నందికోట్కూరు: ముచ్చు మర్రి గ్రామంలో కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు - Nandikotkur News