Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

కడప: గత ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు నేడు పనులను పూర్తి చేయాలి: శాసనమండలిలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి

Kadapa, YSR | Sep 24, 2025
గత ప్రభుత్వం చేపట్టిన మన బడి నాడు-నేడు పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కోరారు. ఈరోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ వ్యాప్తంగా అనేక చోట్ల మన బడి నాడు-నేడు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రభుత్వం చొరవ చూపించి పరిష్కారం చూపాలన్నారు.

MORE NEWS