అనంతపురం అర్బన్: ఎస్ఐఆర్ పైన కొందరు అనవసర అపోవాల్ సృష్టిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ నగరంలో పర్యటించారు
Anantapur Urban, Anantapur | Jul 7, 2026
ఎస్ ఐ ఆర్ పైన కొందరు అనవసర అపోవాలు సృష్టిస్తున్నారని.. తమ ఓటు హక్కు పోతుందని ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట్ ప్రసాద్ సూచించారు. మంగళవారం ఉదయం 8:20 నిమిషాల సమయంలో నగరంలోని పర్యటించారు.