రుద్రంగి: నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Rudrangi, Rajanna Sircilla | May 14, 2025
ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు....