జనగాం: జనగామ బతుకమ్మ కుంట వేదిక వివాదంపై స్పందించిన కాంగ్రెస్ నేతలు
జనగామలో బతుకమ్మ వేడుకల సందర్భంగా జరిగిన వేదిక వివాదంపై కాంగ్రెస్ నేతలు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. ఆ వేదిక ప్రభుత్వానిది కాదని, పండుగ శుభాకాంక్షల కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినదని వారు తెలిపారు. తమను ఆహ్వానించడం వల్లే వెళ్లామని వారు వివరణ ఇచ్చారు.