అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలో కిక్కిరిసిపోతున్న పెట్రోల్ బంక్ లు పెట్రోల్ బంక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం నగరంలో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనదారులు కిక్కిరిసిపోతున్నారు. ప్రధానంగా తాత్కాలికంగా కొరతను సృష్టించేందుకు ఇలాంటి వ్యవహారాన్ని నడుపుతున్నారని తీవ్రంగా ఆవేదనను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రానున్న కాలంలో పోలీసుల బందోబస్తు మధ్య పెట్రోల్ పోయించుకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.