హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దు. హెల్మెట్ అనేది మీ ప్రాణ రక్షణ కవచం : ట్రాఫిక్ సిఐ జగదీష్
Ongole Urban, Prakasam | Apr 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రాఫిక్ సిఐ జగదీష్ గురువారం సాయంత్రం సాగర్ లాడ్జి పరిసర ప్రాంతాలలో వాహనదారులకు అవగాహన కల్పించారు ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ కార్లు నడిపే వారి సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు లేనిచో ఫైన్ విధించడం జరుగుతుందని హెచ్చరించారు అని కాకుండా అవి మీ ప్రాణానికి రక్షణ కవచాలని భావించి వాటిని ధరించాలన్నారు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా రిస్క్యూవ్ చేయాలి అనేటువంటి విషయాన్ని వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు పెద్దగా శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వాహనాలకు బిగిస్తే కఠిన చర్యలు తప్పవుఅన్న