హిందూపురం మేళాపురం తెలుగు తల్లి సర్కిల్లో తెలుగు భాష దినోత్సవం నాడు తెలుగు తల్లి ని మరిచిన విగ్రహకమిటీ సభ్యులు
Hindupur, Sri Sathyasai | Aug 29, 2025
హిందూపురం పట్టణంలోని మేలాపురం తెలుగు తల్లి సర్కిల్లో తెలుగు భాషా దినోత్సవం నాడు తెలుగు తల్లి విగ్రహానికి ఓ పూలమాలవేసి...