నిజామాబాద్ రూరల్: రూరల్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కూలిన ఇల్లు, కొట్టుకుపోయిన బ్రిడ్జిలు, ఆదుకోవాలంటున్న గ్రామస్తులు
Nizamabad Rural, Nizamabad | Aug 29, 2025
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం లో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో సిరికొండ, ఇందల్వాయి,...