ఆళ్లగడ్డ: అత్యాయత్నం కేసులు ఐదుగురిపై కేసు నమోదు : ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలో ఇమ్రాన్ పై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు, శనివారం రాత్రి సమీపంలో జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డి.ఎస్.పి, తుడుముల దిన్నే కు చెందిన వెంకటస్వామి, సాయి వరుణ్, మోక్షజ్ఞన, నిఖిల్, మనివర్ధన్ పై కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించారు, డీఎస్పీ వెంట సిరివెళ్ల సీఐ రాము ఉన్నారు