పలమనేరు: ముసలిమడుగు ఎలిఫెంట్ హబ్ క్యాంపులో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ పై శిక్షణ, హాజరైన వివిధ ప్రాంతపు అటవీశాఖ అధికారులు
పలమనేరు: అటవీ శాఖ అధికారులు మీడియా తెలిపిన సమాచారం మేరకు. ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో నేటి నుంచి టైగర్ ఎస్టిమేషన్పై శిక్షణ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమం ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతుంది ఇందులో చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల పరిధిలోని అటవీశాఖ అధికారులు పాల్గొన్నారని తెలిపార. పులులు, ఇతర జంతువుల లెక్కింపుపై వీరికి శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రేంజ్ సీసీఎఫ్ యశోద, బీట్ ఆఫీసర్లకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.