బిచ్కుంద: బిచ్కుందలో ఘనంగా మల్లికార్జునప్ప షెట్కర్ ప్రథమ వర్ధంతి వేడుకలు
బిచ్కుందలో స్వర్గీయ మల్లికార్జునప్ప షెట్కర్ ప్రథమ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.