Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లో లారీ బోల్తా,ట్రాఫిక్ జామ్

Nandyal Urban, Nandyal | May 10, 2026
ఆదివారం నంద్యాల-గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐరన్ షీట్లతో వెళ్తున్న ఓ లారీ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు. విషయం తెలుసుకున్న మహానంది, గిద్దలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

MORE NEWS

No related stories for this location.