గాజువాక: కాపు తుంగ్లంలో రైల్వే ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
నాతయ్య పాలెం ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే 30 ఏళ్ల వ్యక్తి కాపు తుంగ్లాం గ్రామంలోని రైల్వే బ్రిడ్జి పైన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు వివరాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రైల్వే ట్రాక్పై తలపెట్టి పడుకోవడంతో తలమండెం వేరయ్యాయి. మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.