ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో దివ్యాంగ విద్యార్థులకు పరీక్షలు.. అర్హత ఉన్న విద్యార్థులకు ఉచిత ఉపకరణాలు : ఎల్.రాజులు
Yellareddy, Kamareddy | Sep 6, 2025
ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత వైకల్య నిర్ధారణ శిబిరం...