నంద్యాల అర్బన్: ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలంటూ మంత్రి ఫరుకుకు నంద్యాలలో వినతి
Nandyal Urban, Nandyal | Jul 5, 2026
నంద్యాల: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ను నంద్యాలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆదివారం వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ పై అంశాలన్నీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు