డోన్: బేతంచెర్ల గౌరీపేటలో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం
Dhone, Nandyal | Apr 3, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల గౌరీపేటలో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈవో మద్దిలేటి, ఛైర్మన్ మారుతి శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ మూర్తులకు వివాహ వేడుక నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకలో స్థానిక భక్తులు పాల్గొని స్వామివారిని