సత్తుపల్లి: సత్తుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: గత ప్రభుత్వంపై ఎంపీ రఘురామ రెడ్డి విమర్శలు
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రఘురామ రెడ్డి, ఎమ్మెల్యే మట్ల రాగమయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపు.