Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడి యూపీ కి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు

Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు ఎక్క బోయి ప్రమాదవశాత్తు జారిపడి ఉత్తర ప్రదేశ్ కు చెందిన సుశీల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి గురువారం రైల్వే ఎస్సై వెంకటేష్ వివరాలను వెల్లడించారు. బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేకే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్క బోయి ప్రమాదవశాత్తు జారి పడడంతో సుశీల్ అనే వ్యక్తికి గాయాలయ్యాయని తెలిపారు. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడి యూపీ కి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు - Anantapur Urban News