మదనపల్లెలోని 5 ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.75 లక్షల విలువైన కంప్యూటర్లను పంపిణీ చేసిన IDBI బ్యాంక్ అధికారులు
Madanapalle, Annamayya | Aug 19, 2025
ఐడిబిఐ బ్యాంక్ అధికారులు మంగళవారం మదనపల్లెలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలకు 1.75లక్షల విలువైన కంప్యూటర్లను పంపిణీ చేసింది....